ANDHRA PRADESH THOGATA VEERA KSHATRIYA SEVA SANGAM.
Reg No. 68/2016
Reg No. 68/2016
PRESIDENT : MODEM VEERANJANEYA PRASAD
Mobile: 9676333377
SECRETERY : BOMMISETTY KRISHNA MURTHI
Mobile: 9849293595
TRESERER : NARAMALA SRINIVAS
Mobile: 9391329484
శ్రీ మోడెమ్ వీరాంజనేయ ప్రసాద్ గారు రాయచోటి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అన్నమయ్య జిల్లాకు చెందిన పట్టణం నుండి వచ్చారు. డిగ్రీ చదివారు ప్రస్తుతం పెద్ద బిజినెస్ చేస్తున్నారు. అయన ఒక మామూలు కుటుంబం నుండి వచ్చారు. చిన్నప్పుడు మన చౌడేశ్వరి గుడి ఒకటి పడిపోవడం గురించి చాలా కలత చెంది ఎప్పటికైనా గుడి కట్టాలి అనే తలంపుతో ఆయన కష్టపడడం జరిగింది. ఆలా పెరిగి పెద్దవాడై ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది వందల గుడులకు ఆయన ఆర్ధిక సాయం చేయగల స్థితికి వచ్చారు. ఆయన చేసేది ఆయన మాటల్లో కొంచెమే కానీ ఆయన ఆ గుడుల కట్టడం పూర్తి అయ్యేలా జనాలని ప్రోద్బలం చేసి అవి ఎలాగైనాపూర్తయ్యేలా చేస్తారు.
వారి మాటల్ని బట్టి చూస్తే అతను చాలా పకడ్బందీ గా వచ్చినట్లు అర్ధం అవుతుంది. ఈయన చాలా మంది వేరే కులస్తులను చాల దగ్గరగా పరిశీలించారు. వారు వారి కులస్థుల కోసం చేస్తున్న పనులను చూసి చాల స్ఫూర్తిని పొంది ఎలాగైనా మన కులస్తులకు కూడా ఆసరాగా ఉండాలన్న మంచి తలంపుతో వచ్చినట్లుగా అర్ధం అవుతుంది.
మన కులస్థులు అన్ని రంగాలలో ముందుండాలి. ముఖ్యంగా రాజకీయాలలో ముందుండాలి అని పదే పదే చెప్పారు. ఆర్ధికంగా బలంగా వున్న ఒక 40 మంది ని ఆయన ఈ విధంగా ముందుకు వచ్చేటందుకు ప్రోత్సహిస్తున్నారు. రాజకీయాలలోకి వస్తే డబ్బు పోతుందనేది చాలా మంది భయం. ఆ భయాన్ని పోగొట్టడానికి ఈ మన వీరాంజనేయ ప్రసాద్ గారు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీల నుండి కనీసం పదిమందైనా మనవాళ్ళు పోటీ చేయాలనీ అయన ఉద్దేశ్యం. ఇంతే కాదు, ఇది సక్సెస్ అయితే మన లాంటి మన సిస్టర్ కులాల వారితో కలిసి 60% వరకు అసెంబ్లీ స్థానాలు మన BC కులాలకు హక్కుగా రావాలనేది వారి ఉద్దేశ్యం. ఇలా అయితేనే మనకు తగిన representation వస్తుంది. మన కులాల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఇది మన అధ్యక్షునికి వున్నా ముందు చూపు. వారి మాటల్ని బట్టి చూస్తే అతను చాలా పకడ్బందీ గా వచ్చినట్లు అర్ధం అవుతుంది. ఈయన చాలా మంది వేరే కులస్తులను చాల దగ్గరగా పరిశీలించారు. వారు వారి కులస్థుల కోసం చేస్తున్న పనులను చూసి చాల స్ఫూర్తిని పొంది ఎలాగైనా మన కులస్తులకు కూడా ఆసరాగా ఉండాలన్న మంచి తలంపుతో వచ్చినట్లుగా అర్ధం అవుతుంది.
ఈయన మీటింగ్ లో పదే పదే ఒక విషయం చెప్పారు. ఏదైనా ఒక విషయం చేయాలని పూనుకుంటే అది అయ్యేదాకా ఆయనకీ నిద్ర పట్టదంట. అదే ఆయన బలం మరియు బలహీనత. ఇది కులస్థులుగా మన అదృష్టం కూడా. ఎవరైనా ఒకటి రెండు క్వాలిటీస్ తో వుంటారు. ఈయనకు ఆర్ధికంగా బలం వుంది, పొలిటికల్ గ బలం వుంది, కులం కోసం డబ్బంతా ఇవ్వగల తెగువ వుంది. ఏదైనా అనుకుంటే సాధించగల మనో బలం కూడా వుంది. ఇలాంటి క్వాలిటీస్ అన్నీ ఒక మనిషిలో వుండి ఆయన ఈ వయసులో మన కుల పురోగతికి పూనుకోవడానికి రావడం నిజంగా మన అదృష్టం అనే చెప్పాలి.
0 comments:
Post a Comment