Labels

Tuesday, 6 October 2015

CHOWDESWARI PADYALU

















5 comments:

Anonymous said...

iam also thogata veera kshatriya i like sight

పల్లా అన్నయ్య సరస్వతి said...

ఆటవెలది:-
వికటాట్ట హాసముల్ విరిసేటి తల్లి !
కపటులన్ పగబట్టి కాల్చేయు వళ్లి !
ధుఃఖంను దునుమాడి దుర్గయై గాంచు !
ధగధగా మిళమిళా దరిచేర వమ్మ !!

ఆటవెలది:-
కోరి కొలిచి నంత కోర్కెలే దీర్చురా !
ఇడుము లొచ్చి నంత ఇంట నిల్చు !
భక్తి కలిగి నింట భాగ్యమ్ము నిచ్చురా !
తల్లి చౌడమాంబ తమకు తెలుసు !!

ఆటవెలది:-
అగ్గి తోను యగ్గి యార్పనెట్లగునురా ?
ప్రేమ తోను ప్రేమ పెంచ వచ్చు !
గాలి లేక చెట్టు గలగలా వూగునా ?
ఆది ఋతము కనుము అన్నయయ్య !!

Anonymous said...

Iam also thogata veera kshatriya, nannaiah 11 th century lo chowdeswari puranam teluguloki anuva dinchadani vinnanu(samskruta anuvadam) book details kavali

Anonymous said...

can you send me chowdeshwari devi khadga padyam 2

Anonymous said...

చింతా అరుణ్ కుమార్

చింతా అరుణ్ కుమార్

Post a Comment